శుక్రవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం యుక్త వయస్సులోని బాలికలు వారి విలువ, బలం సామర్థ్యాన్ని గుర్తించడానికి అదనపు అవకాశాలను సృష్టించడానికి అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రోత్సహిస్తుందని. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు ఎం. ఝాన్సీరాణి పేర్కొన్నారు. శుక్రవారం కోనసీమ జిల్లా మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఝాన్సీరాణి అధ్యక్షతన మండల సమాఖ్య కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.