కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నష్టాల్లోకి విశాఖ ఉక్కు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్లే విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల్లోకి వచ్చిందని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఆయన అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద కార్మిక, కర్షక, వామపక్ష ప్రజాసంఘాల నాయకులు నిర్వహించిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక నిరసన కార్యక్రమానికి గురువారం మద్దతు తెలిపారు. ఎందరో త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్