కాకినాడ: సీఎం సహాయ నిధికి ఆర్థిక సాయం

కాకినాడ జిల్లా సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా సేకరించిన రూ. 21, 300ల చెక్ ను సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చేతుల మీదుగా విద్యార్థులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల కృషికి అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్