కాకినాడ: పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలి

త్వరలో జరగనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎం. ఎల్. సి ఎన్నికల నిమిత్తం కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు శనివారం కాకినాడ జగన్నాధపురం తన క్యాంపు కార్యాలయంలో క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎం. ఎల్. సి ఎన్నికలో పోటీచేసే కూటమి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో నెగ్గించేందుకు కూటమి శ్రేణులు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్