కాకినాడ: కుక్కల్లో సంతానోత్పత్తిని నివారించేందుకు చర్యలు

జిల్లాలో అన్ని మున్సిపాలిటీలలో విధి కుక్కల సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా వీధి కుక్కల్లో సంతానోత్పత్తిని నివారించేందుకు శస్త్ర చికిత్సలు చేయించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ భావనా, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఏడు మున్సిపాలిటీల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

సంబంధిత పోస్ట్