కాకినాడ: క్లాప్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని నిరసన

కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ కలెక్టర్ వద్ద అర్ధనార్ధన ప్రదర్శన అనంతరం ధర్నా చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు. క్లాప్ ఆటో డ్రైవర్ల రెండు నెలల వేతనాలు చెల్లించాలని నాయకులు రవి డిమాండ్ చేశారు. క్లాప్ డ్రైవర్ల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదన్న.

సంబంధిత పోస్ట్