కొత్తపేట: దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి

ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆంధ్ర ప్రదేశ్ మానవీయ సంఘచాలక్ ఎన్. హరి కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కొత్తపేట శిల్పి రాజ్ కుమార్ వడయార్ స్వగృహం వద్ద శనివారం కరపత్రాలను విడుదల చేశారు. హిందువులకు తమ దేవాలయా లను తాము నిర్వహించు కునే స్వతంత్ర త నేటికి రాలేదన్నారు. విశ్వహిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమంలో భాగంగా 2025 జనవరి 5న హైందవ శంఖారావానికి శ్రీకారం చుట్టిందన్నారు.

సంబంధిత పోస్ట్