రూ.12.50 కోట్లకు అమ్ముడైన జోఫ్రా ఆర్చర్

59చూసినవారు
రూ.12.50 కోట్లకు అమ్ముడైన జోఫ్రా ఆర్చర్
ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను రూ.12.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్‌ దక్కించుకుంది. కనీస ధర రూ.2 కోట్లు ఉన్న అతడి కోసం రాజస్థాన్, ముంబై పోటీ పడ్డాయి. చివరికి రాజస్థాన్ ఆర్చర్‌ను సొంతంం చేసుకుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్