కొవ్వూరు: వెదర్ మెషిన్లను పరిశీలించిన ఇంజినీర్లు

వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి తీవ్రతలను లెక్కించే మిషన్లను తనిఖీ చేసే ఇంజినీర్ పలివెల అర్జున్ తాడిపూడి ఎత్తిపోత పథకంపై ఉన్న రివర్ రైస్ గేజ్, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్‌ను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గేజ్లో ఉన్న సెన్సార్లు, కేబుళ్లను మార్చి సైట్ పని చేసేలా చూస్తామన్నారు. ఏఎస్‌వో వెంకట్ మాట్లాడుతూ.. మండలంలో మూడు వెదర్ మెషిన్లు ఉన్నాయని, సక్రమంగా పని చేస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్