కొవ్వూరు: రోడ్ కం రైల్వే వంతెనపై శాశ్వత గడ్డర్లు ఏర్పాటు

కోవ్వూరు రోడ్డు కం రైల్వే వంతెనపై భారీ వాహనాలు ప్రవేశించకుండా నిరోధించడానికి రైల్వే శాఖ అధికారులు శాశ్వత గడ్డర్లను గురువారం ఏర్పాటు చేశారు. గతంలో అధికారులు ఏర్పాటు చేసినా భారీ వాహనాలు ఢీకొనడంతో అవి కూలిపోయాయి. వంతెన బలహీనపడటంలో మరమ్మతులు చేస్తున్న రైల్వే అధికారులు, చిన్న వాహనాలతో పాటు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

సంబంధిత పోస్ట్