కొవ్వూరు: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోమవారం అందించారు. ఐ. పంగిడికి చెందిన వెంకట రమణకు రూ. 41, 048, దొమ్మేరుకు చెందిన వేల్పూరి జానకికి రూ.30,028, పెనకనమెట్టకు చెందిన గూడపాటి గంగరాజుకు రూ.33,000, కాపవరంకి చెందిన పేరాబత్తుల వీర వెంకట సత్యనారాయణకు రూ.43,025 మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్