మండపేట: అంగరలోక్షేత్ర స్థాయి సిబ్బందికి సాన్స్ పై అవగాహన కార్యక్రమం

మంగళవారం మండపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంగర నందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశానుసారం వైద్యాధికారి డాక్టర్ పి.ఎన్.ఎస్.డి. రత్నకుమారి ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయి సిబ్బందికి సాన్స్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. న్యుమోనియా ఒక ప్రమాదకరమైన వ్యాధి, ఐదు సం.లోపు వయసు గల పిల్లలలో మరణాలకు ఇది ఒక అతి ముఖ్య కారణం అవుతుందని, దగ్గు జలుబు లక్షణాలు పిల్లలలో గమనించినట్లయితే వైద్య సహాయం చేయించాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్