మండపేట: గ్రామ స్వరాజ్యం సాకారానికి కూటమి ప్రభుత్వం కృషి

గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపఉఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నడుం బిగించారని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట నియోజకవర్గం పరిధిలోని రాయవరం మండలంలో వెదురుపాక, రాయవరం, వెంటూరు గ్రామాలలో పల్లె పండగ వారోత్సవాలలో భాగంగా పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే వేగుళ్ళ బుధవారం భూమిపూజ చేశారు.

సంబంధిత పోస్ట్