మండపేట: తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా సత్యవతి

రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గా మండపేట మాజీ వైస్ చైర్పర్సన్ గడి సత్యవతి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం సత్యవతికి నియామక ఉత్తర్వులు అందాయి. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల జాబితాలో సత్యవతికి పదవి వరించింది. గత ఎన్నికల్లో కష్టపడి పని చేసినందుకు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వర రావు ఈమెకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చి గుర్తింపు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్