కాట్రేనికోన: వేట కోసం పడవలతో పోటీ

కాట్రేనికోన మండలం బలుసుతిప్పలో సోమవారం పడవల పోటీ జరిగింది. సుమారు 40 పడవుల్లో మత్స్యకారులు తమ వేట స్థలాల కోసం పోటీపడ్డారు. యానం, పిల్లంక, మసకపల్లి, పోలవరం, కుండలేశ్వరం తదితర ప్రాంతాల వరకూ ఒక్కొక్క పడవపై నాలుగు కుటుంబాలకు చెందిన వారు సరిహద్దులను గెలుచుకున్నారు. ముందుగా గమ్యస్థానాలకు చేరుకునే మత్స్యకారులు ఆ ప్రాంతం వరకూ వేట సాగించుకోవడానికి హక్కు సాధించినట్ల గా అనాదిగా వస్తున్న సాంప్రదాయం.

సంబంధిత పోస్ట్