ముమ్మడివరం: ‘పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పిస్తుంది'

రైతులు దళారుల చేతిలో మోసపోకుండా కష్టపడి పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలను కల్పిస్తుందని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మోకా ఆనంద సాగర్ అన్నారు. మంగళవారం ముమ్మిడివరంలో జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్ద రైతు సేవా కేంద్రాల సిబ్బందికి ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన శిక్షణ తరగతులలో పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు.

సంబంధిత పోస్ట్