రాజానగరం: రెవెన్యూ గ్రామసభను పరిశీలించిన కలెక్టర్

రాజానగరం మండలంలోని నామవరం గ్రామంలో రెవెన్యూ గ్రామసభను మంగళవారం తూ. గో జిల్లా కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ గ్రామసభలు నిర్వహించే క్రమంలో సంబంధిత గ్రామాలకు చెందిన రెవెన్యూ అధికారులు రెవెన్యూ రికార్డులతో గ్రామ సభకు హాజరు కావాలన్నారు. అదేవిధంగా ఫిర్యాదు చేసే వ్యక్తులు వారి దగ్గర ఉన్న ఆధారాల పత్రాలతో ఈ గ్రామ సభకు రావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్