రాజానగరం: నిరసన శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నీటి సరఫరా విభాగం సతీసాయి పథకం కింద జీతభత్యాల కోసం సమ్మె చేస్తున్న కార్మిక శిబిరాన్ని సందర్శించిన బత్తుల బలరామకృష్ణ, 16 నెలలుగా జీతాలు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో నిరసన చేస్తున్న కార్మికులతో మాట్లాడి, త్వరలో జీతాలు చెల్లించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడుతానని అన్నారు.

సంబంధిత పోస్ట్