కె. గంగవరం: శిరోముండన బాధితులకు ఎక్స్ గ్రేషియ ఇవ్వాలి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం శిరోముండన బాధితులకు ఎక్స్ గ్రేషియా తో పాటు వారి పిల్లలకు కుల ధ్రువీకరణ పత్రాలు వెంటనే అందజేయాలని భీమ్ సైనిక్ స్టేట్ అధ్యక్షుడు మేడిశెట్టి ఇశ్రాయేల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని కె. గంగవరంలో శనివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి రావలసిన ఎక్స్ గ్రేషియ రాకపోవడం దురదృష్టకరమన్నారు.

సంబంధిత పోస్ట్