రామచంద్రపురం: చంద్రబాబుతో కలిసి పనిచేయడం నా అదృష్టం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ ఉద్దండుల పాలనలో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టం అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు మంగళవారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ లో మంత్రి సుభాష్ పాల్గొన్నారు. బడ్జెట్ పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్