రామచంద్రపురం: పోర్టు పోలియో జడ్జిని కలిసిన న్యాయవాదులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోర్టుఫోలియో జడ్జి నయనాల జయసూర్యని స్థానిక బార్అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం న్యాయవాదులు కలిశారు. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి దర్శనార్థం వెళుతున్న ఆయన రామచంద్రపురంలో కొద్దిసేపు ఆగారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిల్లి మురళీమోహన్, వెంకటరమణ, సాయి ప్రసాద్ వాడ్రేవుల ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు

సంబంధిత పోస్ట్