రామచంద్రపురం: ఎన్డీఏ కూటమితోనే మాదిగలకు మేలు

ఎన్డీఏ కూటమితోనే మాదిగలకు మేలు జరిగిందని మాదిగ ఎన్డీఏ కూటమి నాయకులు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని మైఖేల్ కాంపౌండ్ లో శుక్రవారం ఎన్డీఏ కూటమి మాదిగ నాయకులు సమావేశమై ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమీషన్ నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ రీజినల్ కోఆర్డినేటర్ ఆకుమర్తి చిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్