రాజోలుకు 100 పడకల ఆసుపత్రి

రాజోలు మండలంలోని రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టినట్లు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆదివారం చెప్పారు. సీ. హెచ్. సీను ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని సెకండరీ హెల్త్ సర్వీస్ డైరెక్టరుకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో ఆసుపత్రి అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్