మలికిపురం: వైఎస్ షర్మిలను కలిసిన పీసీసీ సభ్యులు

మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన పీసీసీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణంరాజు వై. ఎస్ షర్మిలారెడ్డిని విజయవాడ ఆంధ్రరత్న భవనంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారని, రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని సూచించారని గోపాలకృష్ణంరాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్