సఖినేటిపల్లి: అవుట్ పాల్ స్లూయిస్ ను పరిశీలించిన ఎమ్మెల్యే

సఖినేటిపల్లి మండల గొంది గ్రామ పరిధిలో ఉన్న వశిష్ఠ ఎడమ ఏటిగట్టు గొంది అవుట్ ఫాల్ స్లూయిస్ ను బుధవారం రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశీలనలో భాగంగా ఆయన గేట్ల పనితీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్లూయిజ్ పనితీరులో ఏ విధమైన లోపాలు ఉన్నా వాటిని వెంటనే సరి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్