సఖినేటిపల్లి: రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని సహకారం

వైసీపీ పాలనలో రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతిందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మాలే శ్రీనివాస నగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సఖినేటిపల్లిలో ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ. ప్రధాని మోడీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకారం అందిస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్