యువత బ్యాంకింగ్ రంగంపై అవగాహన పెంచుకోవాలి

యువత బ్యాంకింగ్ రంగంపై అవగాహన పెంచుకోవాలి అని బ్యాంక్ మేనేజర్ కె. చిన్నారావు అన్నారు. మంగళవారం తుని విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంకులో ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు బ్యాంకు ఖాతా తెరవడం, డిపాజిట్లు, మనీ విత్డ్రాలు, లోన్ ప్రక్రియ, డిజిటల్ బ్యాంకింగ్ , బ్యాంకులో జరుగుతున్న వివిధ వ్యవహారాల మీద అవగాహన కల్పించారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు కే సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్