జగ్గయ్యపేట: ధర్నాను జయప్రదం చేయండి

నవంబర్ 26న నందిగామ ఆర్డీవో కేంద్రం వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో బుధవారం రైతులు, కార్మికులకు కరపత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ కుల, మత, ప్రాంతీయ, ఆర్థిక స్థోమతులతో నిమిత్తం లేకుండా స్వాతంత్య్ర ఫలాలు అందాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్