బుధవారం గుంటూరు ప్రాంతంలో నివాసం ఉంటూ ఓ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు మధ్యాహ్న సమయంలో ఓ స్కూల్ డ్రెస్ వేసుకొని పిడుగురాళ్ల పట్టణంలో తిరుగుతున్న విద్యార్థులను పిడుగురాళ్ల పట్టణ పోలీసులు గ్రహించి వెంటనే వారిని పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లి వారి వివరాలను సేకరించారు. వారిని సురక్షితంగా పిడుగురాళ్ల పోలీసు స్టేషన్ లో ఉంచారు.