ఎరువుల దుకాణాల మీద లీగల్ మెట్రోలజీ శాఖ తనిఖీలు

వినుకొండ పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలో శనివారం లీగల్ మెట్రోలజీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఎరువులు బస్తాలు తూకం వేసి చూడగా తూకంలో వ్యత్యాసాలు ఏమీ లేవని, మరొక ఎరువు దుకాణంలో రైతుల దగ్గర యూరియా బస్తాల పై అధిక ధరలు వసూలు చేస్తున్నారని తెలియడంతో ఆ దుకాణం మీద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. రైతులకు ఎరువులు విక్రయిస్తున్నప్పుడు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్