టీడీపీ హయాంలోనే దళితులకు రక్షణ

టీడీపీ హాయాంలోనే దళితులకు రక్షణతో పాటు వారి సంక్షేమం సాధ్యమని టిడిపి ఎస్సీ సెల్ జిల్లా నేత చాట్ల వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. నెల్లూరు ప్రెస్ క్లబ్లో శనివారం మాట్లాడుతూ టిడిపి ల అధికారంలోకి వచ్చిన దళితుల సంక్షేమం పట్ల మరింత శ్రద్ధ వహించారన్నారు. కానీ కొంతమంది దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ముత్తుకూరులో జరిగిన ఘటనకు సంబంధించి కొందరు దళిత నేతలు సోమిరెడ్డి పై అవాస్తవ ప్రచారం చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్