సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. గుత్తిలోని ఆర్అండ్ బంగ్లాలో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందు కెళ్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్