పూల శ్రీనివాస రెడ్డి ఇంటికి పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే

కదిరి పట్టణంలోని వైసిపి రాష్ట్ర సి. ఈ. సి సభ్యులు పూల శ్రీనివాస రెడ్డి స్వగృహంలో పుట్టపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆదివారం తేనీటి విందులో పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల గురించి చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్