ధర్మవరంలో చేనేత సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు

77చూసినవారు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ ఏడీ రామకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ రీజనల్ ఆఫీసర్ రాజారావు మంగళవారం తెలిపారు. ధర్మవరంలోని కేతిరెడ్డి కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేనేత కార్మికులకు చేనేత జౌళి శాఖ ద్వారా అమలు అయ్యే వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. వారు మాట్లాడుతూ. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్