కళ్యాణదుర్గం: బాలికల భద్రత సామాజిక బాధ్యత మన లక్ష్యం

75చూసినవారు
కళ్యాణదుర్గం: బాలికల భద్రత సామాజిక బాధ్యత మన లక్ష్యం
కంబదూరు మండలంలోని పాళ్లూరు గ్రామంలో ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆర్డీటీ సంస్థ మహిళా విభాగపు టీం లీడర్ ఆదినారాయణ ఆధ్వర్యంలో 'బాలికల భద్రత సామాజిక బాధ్యత' అనే అంశంపై మంగళవారం 'గ్రామసభ' నిర్వహించారు. ఈ సభకు కంబదూరు ఐసీడీఎస్ సీడీపీఓ వనజా అక్కమ్మ ముఖ్య అతిథిగా హాజరై బాలల పరిరక్షణ హక్కుల పట్ల క్షుణ్ణంగా వివరిస్తూ అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్