గార్లదిన్నె: రోడ్డు ప్రమాద ఘటన అత్యంత విషాదకరం

శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం రోడ్డు ప్రమాదంలో 8మంది కూలీలు మృతి చెందిన ఘటనపై ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ శనివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమైనదని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారులు బాధితులకు అండగా నిలిచి, వారికి సరైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు. బాధితులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్