డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన భరణి

చిత్తూరు జిల్లా అటవీశాఖ అధికారిణిగా భరణి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ డీఎఫ్ఓగా పని చేస్తున్న చైతన్య కుమార్ రెడ్డి బదిలీ కావడంతో ఆయన స్థానంలోకి ఐఎఫ్ఎస్ 2020 బ్యాచ్ కు చెందిన ఎస్. భరణిని ప్రభుత్వం నియమించింది. భరణికి ఈస్టు ఎస్ఆర్ఓ థామస్ సుకుమార్ తదితరులు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించాక కలెక్టర్ ను మర్యాద పూర్వ కంగా భరణి కలిశారు.

సంబంధిత పోస్ట్