జిల్లా కేంద్రం చిత్తూరులో స్థానిక వన్ ఇయర్ బ్లాక్లో శనివారం ఉదయం ఎమ్మెల్యే గురజాల జగన్ మరియు మున్సిపల్ కమిషనర్ అరుణ తో కలిసి పర్యటించారు.ఇక్కడ డ్రైనేజ్ సమస్య అధికంగా ఉండటంతో వెంటనే సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.మధ్యాహ్నం తర్వాత మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నారు.దీనిపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.