తుంగుండ్రం పిహెచ్సిని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ప్రభావతి దేవి తుంగుండ్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేశారు. మాతశిశు కార్యక్రమాన్ని,మందుల నిల్వ, ల్యాబ్ టెస్టింగ్, డెలివరీలు, పలు రికార్డులను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. అలాగే
రాబోయే మూడు రోజులు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా వర్షపాతం ఉన్నందున స్టాఫ్ ఎవరికి లీవులు ఇవ్వకూడదు మరియు అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్