జీడి నెల్లూరు: ముద్దాయికి ఐదేళ్లు జైలు శిక్ష

చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు మండలం, నాగూరుపల్లి గ్రామానికి చెందిన యేసురత్నం
రెడ్డి (52) 2017లో ఎర్రచందనం దొంగలిస్తూ పట్టుబడ్డాడు. దీనిపై జీడీ నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ముద్దాయి యేసురత్నంరెడ్డికి సోమవారం తిరుపతి రెడ్ శాండిల్ కోర్టు 5 సంవత్సరాల జైలుశిక్ష, రూ. 6 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్