రాగిమానుమిట్ట గ్రామంలో తీరిన మంచినీటి కష్టాలు

కుప్పం మండలం రాగిమానుమిట్ట గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు ఆదివారం కొత్తగా బోరు వేయించారు. కొంతకాలంగా గ్రామంలో ఈ సమస్య ఎదురైనందువల్ల గ్రామస్తులు టిడిపి నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చొరవతో బోరు వేయించినట్లు తెలిపారు. టిడిపి నేతలు రాగిమానుమిట్టలో పూర్తిస్థాయిలో డ్రైనేజీ కాలువలు, వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్