నగిరి: కిడ్నీ బాధితులకి అండగా నిలిచిన జనసేన నాయకులు

నగిరి నియోజకవర్గం, పుత్తూరు మండలం, కళ్యాణపురం గ్రామానికి చెందిన దిలీప్ (12) కిడ్నీ సంబంధమైన వ్యాధి, అదేవిధంగా ఊపిరితిత్తులలో నీరు చేరడం తదితర కారణాలతో ఇబ్బంది పడడమే కాకుండా తన తల్లిదండ్రులను కూడా పోగొట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న మంగళవారం దిలీప్ ను పరామర్శించాడు. మెరుగైన వైద్యసహాయం కొరకు శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్