బాలలు అందరూ సోషల్ మీడియా కు, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి

73చూసినవారు
బాలలు అందరూ సోషల్ మీడియా కు, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి
రాష్ట్రంలో బాలలు అందరూ సోషల్ మీడియా కు, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అవగాహన పొంది ఉండాలనీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు, సభ్యులు జంగం రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మంగళవారం తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్‌లో పిల్లలపై ఆన్‌లైన్ సెక్సువల్ దోపిడీ, సైబర్ నేరాలు అనే అంశంపై చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్, రాష్ట బాలలహక్కుల కమిషన్ సమన్వయంతో సదస్సు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్