పలమనేరు పట్టణంలోని ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి కార్యాలయంలో సోమవారం కనకదాస జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 537 జయంతి వేడుకలు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కురబ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడ్ ను సత్కరించారు. తనకు డైరెక్టర్ పదవినిచ్చిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి, పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.