వీ. కోట: వర్చువల్ ద్వారా విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించిన సీఎం

వీ. కోట మండలం తోట కనుమ వద్ద రూ. 38 కోట్ల విలువతో 132/33 కె. వి విద్యుత్ ఉపకేంద్రాన్ని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గురువారం వర్చువల్ గా అమరావతి నుంచి ప్రారంభించారు. చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. అనంతరం శిలాఫలకాన్ని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, కలెక్టర్ సుమిత్ కుమార్ తమ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ ఇస్మాయిల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్