పుంగనూరు: ఇద్దరు వ్యక్తులను బైండోవర్ చేసిన ఎక్సైజ్ పోలీసులు

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ముందస్తు చర్యలలో భాగంగా శనివారం పుంగనూరు మండలానికి చెందిన బాణావతి బుడ్డన్న నాయక్, భూక్యా శివ శంకర్ నాయక్ లను పుంగనూరు తహసిల్దార్ వద్ద బైండోవర్ చేసినట్లు చిత్తూరు ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సుబ్రమణ్యం తెలియజేశారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ నిందితులు సారా తయారీకి పనికి వచ్చు బెల్లం విక్రయిదారులని తెలిపారు.

సంబంధిత పోస్ట్