నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి

పుంగనూరులో చిన్నారి అస్పియా మృతికి కారుకులైన నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలని నియోజకవర్గంలోని మండలాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం పుంగనూరు పట్టణంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ డి పి ఐ ఆధ్వర్యంలో సోమల మండలంలో పలువురు చిన్నారి ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. బాలిక మృతికి కారకులైన నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్