సూళ్లూరుపేట: పేదల ఇంటి నిర్మాణానికి 5లక్షలు ఇవ్వాలి

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో భాగంగా పేదవాడి ఇంటి నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమి ఇవ్వాలని అలాగే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు రూపాయలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీ హరినాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సూళ్లూరుపేట లోని సీపీఐ కార్యాలయంలో జరిగిన శాఖా కార్యదర్శుల వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్