VIDEO: నెల్లూరు కలెక్టరేట్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

నెల్లూరు కలెక్టరేట్ వద్ద గందరగోళం నెలకొంది. కావలి రూరల్ మండలం బుడం గుంటకు చెందిన బాలయ్య అనే వ్యక్తి కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇంటి స్థలం వివాదంలో ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాలయ్య ఆరోపించారు. బుడంగుంటకి చెందిన మారుముడి కృష్ణమూర్తి, హరిబాబు, వీఆర్ఏలు భాస్కర్, వెంకయ్యలు వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్