టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సంచలన ప్రకటన

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు టీడీపీ కట్టుబడి ఉందని, ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరిగితే తాను రాజీనామా చేస్తానని టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ‍్యలు చేశారు. శనివారం ఉక్కు నగరంలోని అఖిలపక్ష నేతలు చేసిన ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కును కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్